Headlines

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా…. ఈర్ల స్వరూప నియామకం…

News 9 tv Reporter

మంథని, పెద్దపల్లి

కరీంనగర్, తెలంగాణ

పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప, డైరెక్టర్లుగా కూర మల్లారెడ్డి, కొమ్ము కరుణాకర్, సోమ చంద్రయ్య, మాడగొని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోళపు పెద్ద రాజేశం, పిట్టల కొమురయ్య, ఎండి. గౌస్ మియా, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పారపు ప్రభాకర్, M. సరోత్తమ్ రెడ్డి, ఎడ్ల మహేందర్ లు నియామకం అయ్యారు.