Headlines

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలపడంతో పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది.

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలపడంతో పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్రమంగా అరెస్టు ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ నిరసనలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో నీలం సతీష్, జనార్ధన్ నవీన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.