యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యాడికి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ యాడికి మండల విద్యార్థుల భవిష్యత్తు కొరకు గవర్నమెంట్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడమైనది తాడిపత్రి తాలూకాలో జనాభాలను విస్తీర్ణం అతిపెద్ద మండలo యాడికి మండల విద్యార్థులకు తల్లిదండ్రులకు గవర్నమెంట్ కాలేజీ లేనందున మరి ముఖ్యంగా మహిళ విద్యార్థులకు కాలేజీకి పోవాలంటే రోజు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది అంచేత తల్లిదండ్రులు కు విద్యార్థులకు చదువు భారమైతుంది పై సమస్యలు దృష్టిలో ఉంచుకొని తక్షణమే గవర్నమెంట్ కాలేజ్ మంజూరు చేయవలసిందిగా విన్నవించడం జరిగింది ఎమ్మార్వో గారు స్పందిస్తూ యాడికి గ్రామంలో గవర్నమెంట్ కాలేజీ కొరకు ల్యాండ్ కేటాయిస్తామని వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు ప్రధాన కార్యదర్శి చింత చౌడయ్య కిసాన్ మోక్ష అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రంగస్వామి కార్యదర్శి ప్రసాద్ వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది