Headlines

సిద్దిపేట జిల్లా గాజ్వెల్ నియోజకవర్గం లో విత్తనాలు పురుగుమందు మరియు ఎరువుల డీలర్ ల నియోజకవర్గం స్థాయి మీటింగ్ ఏర్పాటు

సిద్దిపేట జిల్లా గాజ్వెల్ నియోజకవర్గం లో విత్తనాలు పురుగుమందు మరియు ఎరువుల డీలర్ ల నియోజకవర్గం స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో నాణ్యమైన విత్తనాలు లేబల్ వున్నా విత్తనాలు రైతులకు ఇవాళన్నారు జూన్ 1st తరువాత నే విత్తనాలను అమ్మాలని అన్నారు రైతులను మోసం చేయొద్దు అన్నారు బయో మందులు బయో విత్తనాలు అమ్మవద్దు అన్నారు ఒక్కవేల అమ్మితే పిడి యాక్ట్ కిందా కేసు నమోదు చేస్తామన్నారు స్టాక్ రిజిస్టార్స్ క్లియర్ గా ఉండాలని అన్నారు. కోర్ట్ ఆర్డర్ వున్నా బయో మందులు కూడా అమ్మకూడదు. టెక్నీకల్ వున్నా మందులు మాత్రమే అమ్మాలని కఠినంగా చెప్పారు. ఈ కార్యక్రమం లో సిద్దిపేట జిల్లా DAO శివప్రసాద్ ADA బాబూనాయక్ వివిధ మండల AO లు ప్రియదర్శిని నాగరాజు మరియు AEO లు పాల్గొన్నారు