ఇంజనీరింగ్ చేసిన ప్రియుడు ప్రియురాలితో ఎంజాయ్, ఫ్రెండ్స్ తో కూడా ?

చెన్నై/సేలం: యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు.

డిగ్రీ పూర్తి చేసిన యువతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంది. యువతి, యువకుడికి సోషల్ మీడియాలోనే పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ డేటింగ్ చేశారు. డేటింగ్ చేసే సమయంలో ప్రియురాలి నగ్న వీడియోలను రహస్యంగా వీడియోలు తీసిన ప్రియుడు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి చేతులు దులుపేసుకున్నాడు.

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చెయ్యాలని ఆశగా ఎదురు చూస్తున్న ప్రియురాలితో సరసాలాడుతున్న వీడియోను బయటపెడుతానని బెదిరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ కుమార్ (32) అనే యవకుడు తమిళనాడులోని సేలం జిల్లాలోని అత్తూరు సమీపంలోని మంచిని గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సురేష్ కుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.