Headlines

గూడెంలో ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం

గూడెంలో ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం

-ఆర్యవైశ్య సభ్యులు గమిని సుబ్బారావువెల్లడి

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 26:

తాడేపల్లిగూడెం ఆర్యవైశ్యులు అంత కలిసి కట్టుగానే ముందుకు వెళతాం అని ఆర్యవైశ్యు సభ్యులు గమిని సుబ్బారావు వెల్లడించారు.
తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హలో అయిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు,అయిన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణం లో ఆర్యవైశ్యులుని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళుతున్న గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరావు ని అయిన అభినందించారు, సంఘం లో అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్న ఇదే స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళ్ళాలి అని దీనికి నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియచేశారు, తాడేపల్లిగూడెం ఆర్యవైశ్యు సంఘం పలు అభివృద్ధి కార్యక్రమలు లో నేను పాల్గొనటం నా అదృష్టం గా భావిస్తున్నాను, పేద ప్రజలు కు నా వంతుగా నేను ఎప్పుడు వారికీ అండగా ఉంటాను అని తెలియచేశారు,సంఘం లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని తెలిపారు, రాజకీయ భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని పార్టీ మరే అవకాశం ఉందని గమని సుబ్బారావు తెలియచేశారు.