Headlines

ఓబుల దేవర చెరువు మండలం పరిధి లో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రీలే నిరాహార దీక్ష

ఓబుల దేవర చెరువు మండలం పరిధి లో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రీలే నిరాహార దీక్ష చేపట్టిన పాత్రికేయులు
ఓబులదేవర చెరువు మండలం లో అనేక సందర్భాలలో పాత్రికేయులకు ఇంటి స్థలాలు అందజేస్తాం అనిఇటీవలే అనేక సందర్భాలలో రాజకీయ నాయకులు నమ్మబలికి ఇప్పుడు పాత్రికేయులకు ఇళ్ల స్థలాల పట్టాలు అంద్దజేయడం లో నిర్లక్ష్యం వహిస్తూ వుండడం తో…….. సమాజం కోసం ప్రజల కోసం, అనేక సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, తమ జీవిత కాలాన్ని మొత్తం సమాజ నిర్మాణానికి అవసరమైన విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో తో పాత్రికేయులకు న్యాయం చేయాలని ఓబులదేవర చెరువు పాత్రికేయులు రీలె నిరాహార దీక్ష చేపట్టారు… వీరికి మద్దతుగా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికారు…