నల్లమాడ. న్యూస్ 9 . సెప్టెంబర్ 7 న.
సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి పంచాయతీ రెడ్డిపల్లి లో సంక్షేమం అభివృద్ధి కరపత్రాలు మరియు తెలుగుదేశం పార్టీ హామీ కరపత్రాలను గడపగడపకు చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ గ్యారెంటీ ఇస్తూ తెలియజేసిన పార్టీ ఇస్తున్న పథకాలను వివరిస్తూ (1)ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన స్త్రీ 1500లు.
(2) మహాశక్తి తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15000 రూపాయలు.
(3) జీతం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
(4) మహిళలకు టిక్కెట్టు లేని బస్సు ప్రయాణం.
(5) యువతకు 20 లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు ప్రతినిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు.
(6) అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయలు.
(7) ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్.
(8) బీసీలకు రక్షణ చట్టం.
(9) ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు మరియు రాయలసీమ మిషన్ పథకం కింద తెలుగుదేశం మేనిఫెస్టో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. మహిళా శక్తి నాయకురాలు రాధ, లావణ్య, మాధవి, నాగమణి, చిన్న కృష్ణమ్మ, మరియు కార్యక్రమంలో మండల కన్వీనర్ మైలే శంకర్ . బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, కులశేఖర్ నాయుడు, బాబావలి, రమణ రెడ్డి పల్లి, శ్రీరాములు గందోడి, శ్రీరాములు, చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేష్ రెడ్డి, నారాయణస్వామి, రామాపురం లక్ష్మీపతి, రెడ్డిపల్లి లక్ష్మీపతి, రాము, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, . అరవింద్ బాబు, మహేష్, మధుసూదన్‌రెడ్డి,జయ నాయక్, రెడ్డి కుంట హరి ప్రసాద్, కిరణ్ కుమార్, పాపారాయుడు, హరి, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.