శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా కదిరి టిడిపి ఇన్చార్జి కందికుంట వెంకట సతీమణి కందికుంట యశోదమ్మ కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు టిడిపి నాయకులు వారికి ఘన స్వాగతం పలికి ఆలయ ప్రాంగణంలో దుశాల వతో సన్మానించారు. యశోదమ్మ వేణుగోపాల స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు టిడిపి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.