యాడికి మండలం లక్ష్యం పల్లి గ్రామంలో బోయ కుమార్ అరటి చెట్లు నిన్న గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేయడం జరిగినది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్మి పల్లి గ్రామానికి వెళ్లి కుమారు అరటి తోటను పరిశీలించారు ఆయనకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కుమారుకు 50 వేల రూపాయలు ఎమ్మెల్యే గారు సొంతంగా ఇచ్చినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మనాభరెడ్డి ఎక్స్ జడ్పిటిసి వెంకటరామిరెడ్డి రాయలచెరువు వైఎస్ఆర్సిపి నాయకుడు తలారి నాగేష్ తూట్రాళ్లపల్లి సర్పంచ్ సంజీవ రాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు