పాయం” కు ఘనస్వాగతం పలికిన బూర్గంపహాడ్ కాంగ్రెస్…!!విజయ్ గాంధీ” నేతృత్వంలో-మర్రికుంట గ్రామస్థుల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు…!!

  • “పాయం” కు ఘనస్వాగతం పలికిన బూర్గంపహాడ్ కాంగ్రెస్…!!
  • “విజయ్ గాంధీ” నేతృత్వంలో-మర్రికుంట గ్రామస్థుల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు…!!

 

పినపాక శాసనసభ్యులుగా ఎన్నికైన పిదప….నేడు బూర్గంపహాడ్-బంజర పర్యటనకు విచ్చేసిన *శ్రీ పాయం వెంకటేశ్వర్లు* గారికి…పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు&మాజీ జడ్పీటీసీ *శ్రీ బట్టా విజయ్ గాంధీ* మరియు స్థానిక కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం ఏర్పాటుచేయడం జరిగింది…!!