మల్కాజ్గిరి చికెన్ షాప్ ఓనర్స్ ఈరోజు వినాయక నగర్ చౌరస్తాలో స్నేహ చికెన్ షాప్ అవుట్లెట్ ముందు ధర్నా నిర్వహించారు…

మల్కాజ్గిరి చికెన్ షాప్ ఓనర్స్ ఈరోజు వినాయక నగర్ చౌరస్తాలో స్నేహ చికెన్ షాప్ అవుట్లెట్ ముందు ధర్నా నిర్వహించారు. తమ దుకాణాలకు కోళ్లను సరఫరా చేసే స్నేహ కంపెనీ పెద్ద పెద్ద దుకాణాలను ఏర్పాటు చేసి తమ పుట్ట కొడుతున్నారని. మల్కాజ్గిరి దుకాణాలు అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు తమ దుకాణాలకు కోళ్లను సప్లై చేసే స్నేహ కంపెనీ వాళ్లే సొంతంగా చికెన్ షాపులు తెరిచి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇప్పుడు తమ జీవన ఆధారము కోలిపోతామని మా బ్రతుకులు రోడ్డుపై పడతాయని ఆవేదనతో కొత్త షాపు ముందు ధర్నా నిర్వహించారు. వీరికి సంఘీభావంగా ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బద్దం పరశురాం రెడ్డి గారు, చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. రాజు, మరియు మటన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.అశోక్, జి దినేష్ కుమార్, ఈ. ఆర్. సాయి, కుమార్, జి .శైలేందర్.