గంభీరావుపేట మండల ముస్తఫా నగర్ గ్రామంలో మీరా శాహా ఖాదిరి బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా మంగళవారం రోజున మూతవల్లి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాను సందర్శించారు..

గంభీరావుపేట మండల ముస్తఫా నగర్ గ్రామంలో మీరా శాహా ఖాదిరి బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా మంగళవారం రోజున మూతవల్లి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాను సందర్శించారు అనంతరం దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మహమ్మద్ సాదత్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు హైమద్, మాజీ కోఆప్షన్ మహబూబ్ అలీ, తోపాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.