శ్రీ సరస్వతి అమ్మ రూపం లో దర్శనం ఇస్తున్నా దుర్గామాతలు….

పోచమ్మ వాడ దుర్గమ్మ…

హనుమాన్ నగర్…..

గాంధీ చౌక్…

 

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రం లో ప్రతిష్టించిన అమ్మవారు బుధవారం రోజున

సరస్వతి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గాంధీ చౌక్ లో విశ్వాహింద్ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో కొలువైదిరిన దుర్గామాత మూల నక్షత్రమైన శ్రీ సరస్వతి అమ్మవారి రూపంలో..భక్తులకు దర్శనం ఈ సందర్బంగా మార్వాడి సంఘం వారు అన్నప్రసాద సమర్పణ నిర్వహించడం జరిగినది. ఈ దేవి శరన్నవరాత్రుళ్ళో దుర్గామాత కార్యక్రమం లో సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదములు తెలిపారు.హనుమాన్ నగర్ లోని అమ్మవారు జ్ఞానసరస్వతి అలంకరణ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పోచమ్మవాడ దుర్గామాత శ్రీ సరస్వతి రూపంలో దర్శనం ఇచ్చారు…ఈ కార్యక్రమం లలో కమిటీ సభ్యులు, భవాని స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.