సంజీవరావుపేట లో కాలుషిత నీరు తాగి 50 మంది ప్రజలు హస్తవస్థానికు గురయారు అందులో ఇద్దరు వృత్తి చెందారు..

న్యూస్ 9 సంగారెడ్డి జీల్లా నారాయణాఖేడ్ మండలం సంజీవరావుపేట లో కాలుషిత నీరు తాగి 50 మంది ప్రజలు హస్తవస్థానికు గురయారు అందులో ఇద్దరు వృత్తి చెందారు బోడి మహిపాల్ అనే 23 సంవత్సరాల కుర్రడు దారుణంగా వృత్తి చెందాడు అతనికి 3 సంవత్సరాల క్రీతం పెళ్లి చేసుకున్నాడు అతనికి ఓ కుర్రడు ఆ కుర్రడు 16 నెలలు. అతను గోరెలా కాపరి కాసుకుంటూ జీవనాన్ని సాగించేవారు అతను ఒక్కసారిగా వృత్తి చెందడంతో ఆతని కుటుంబాఓ రోడ్డున పడిoదిఆ కుటుంబ నికి పెద్దదిక్కు అతనే ఆతని తల్లీ సుశీల తండ్రి మల్లయ్య వీళ్లకు ముగ్గురు పిల్లలు ఒక కూతరు ఇద్దరు మగవాళ్ళు ఆ కూతురు నాలుగు సంవత్సరాల క్రిందట వృత్తి చెందింది తల్లి ఒక్క సంవత్సరం గా రోదన చేసింది ఆ బాధ మరువడానికి మహిపాల్ కి పెళ్ళి చేసిండ్రు అతను కష్టంపడుతూ కుటుంబంని పోషించేవాడు సుకంగా జీవిస్తున్నారు అంతలోనే ఆ ఇంటిలో వృత్తి వాత పడింది మహిపాల్ పేదవాడు ఇతనికి ఎలాగైన ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు