Headlines

జాతీయ బి సి సంక్షేమసంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు లాకవెంగళరావు మరియు రాష్ట్ర ఇంచార్జి & మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ…

జాతీయ బి సి సంక్షేమసంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు లాకవెంగళరావు మరియు రాష్ట్ర ఇంచార్జి & మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ , జాతీయ కన్వీనర్ నాగేశ్వర్ రావు , రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు , సమక్షంలో బంగారు నారాయణ స్వామి,రాయలసీమ అధికారప్రతినిధి గాను ,ఎం దేవి చిత్తూర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియామకం, చిత్తూరుజిల్లా అధ్యక్షులు లక్ష్మీప్రసన్నకుమార్ బంగారుపాళ్యం లో వీరిని సన్మానం సేశారు.

ఈ కార్యక్రమములో గౌరవాధ్యక్షులు బి మునిరత్నం, గౌరవ సలహాదారులు వీరశంకరయ్య , బంగారుపాళ్యం ఎంపిపి అమరావతి, రాయలసీమ రజక వేదిక కార్యదర్శి చిరంజీవి, రిటైర్డ్ తహసీల్దార్ వెంకటకృష్ణ ,జి డి నెల్లూరు అధ్యక్షులు పాండు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కె. గురుమూర్తి, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జి కోదండ, తగ్గువారిపల్లి సర్పంచ్ వానిప్రియ, ఆటోయూనిన్ కాదర్, కనకరాజు ఇతర బిసి నాయకులూ పాల్గొన్నారు.