రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో 3 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.
ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించి సమస్యలు ఏమైనా ఉంటే తెలియచేయాలని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.