ఇటీవల మృతిచెందిన కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన పాము లక్ష్మీ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, అడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్, వై.యస్.ఆర్.సి.పి.నాయకులు ఇసుకపట్ల సునీల్ లతో పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.