బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు…
యాడికి మండలం బోయరెడ్డి పల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం చిక్కేపల్లికి చెందిన టీడీపీ నాయకులు బోయరెడ్డి పల్లి గ్రామనికి చెందిన వైస్సార్సీపీకి కార్యకర్తలు అయిన మారుతి, మంజునాథ, వెంకటశివ, నాగేష్ లపై దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచారు విషయం తెలుసుకొన్న యువనేత హర్షవర్ధన్ రెడ్డి హుటాహుటిన తాడిపత్రి ప్రభుత్వ చేరుకొని బాధితులను పరమర్శించడం జరిగింది. ఘర్షణ జరిగిన రోజు అందుబాటులో లేనందున ఈరోజు యాడికి మండలం బోయరెడ్డి పల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఉపసర్పంచ్ కాస చంద్రమోహన్, బ్రహ్మానంద రెడ్డి,బాల రమేష్ బాబు ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, వార్డ్ మెంబెర్ బాలపెద్దయ్య, సతీష్ నాయుడు, శ్రీకాంత్, ఓబులేసు, దేవేంద్ర రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 🙏🙏e