కదిరి. న్యూస్ 9. సెప్టెంబర్ 4
కదిరి అనంతపురం హైవే రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం.
ప్రతిపక్షాల డిమాండ్కు తల ఒగ్గిన ప్రభుత్వం మాజీ మంత్రి పల్లె.
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం ఊరట మాత్రమే.
పల్లె రఘునాథ్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు కాలే నాయక్ స్పందనకు దిగివచ్చిన ప్రభుత్వం.
చిన్న వయసులో కుటుంబాలను కోల్పోయిన పిల్లలు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను డిమాండ్ చేసిన మాజీ మంత్రి పల్లె.
బుక్కపట్నం మండలం రెడ్డివారి పల్లి తండా కు సంబంధించిన భాస్కర్ నాయక్. మదిరేబైలు తాండాకు సంబంధించిన చిన్న స్వామి నాయక్. చలపతి నాయక్ లు. నిన్న కదిరి అనంతపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిన విషయం అందరికీ విధేయతమే. మృతుల కుటుంబాలకు న్యాయం చేయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కాలే నాయక్ లు డిమాండ్ చేయడంతో. ప్రభుత్వం తలవగ్గి. మరణించిన ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల. చొప్పున సహాయం ప్రకటించడం కాస్త ఊరటే కానీ. మరణించిన కుటుంబ సభ్యుల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. అదే సమయంలో చదువుకునే పిల్లలకు రీజినల్ స్కూల్లో అవకాశం కల్పించి వారికి విద్యను అందించడమే కాకుండా. వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పల్లె. మరణించిన కుటుంబాలు చాలా చిదిగిపోయిన పేద కుటుంబాలు అని. వారికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని. బాసటగా నిలవాలని చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చదువు ఉద్యోగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు. కాస్త ఉపశమనమే తప్ప
ఆ కుటుంబాల్లోనే పిల్లలను ఆదుకుని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి. మరియు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు కాలే నాయక్ లు