పత్రికా ప్రకటన……
యాడికి పోలీస్ స్టేషన్ నందు ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన 4 ద్విచక్రవాహనాలు, 1 కార్ ను 05.09.2023 వ తేదిన జరిగిన బహిరంగ వేలంలో రూ. 42,900/- లకు GST తో కలిపి Rs. 50,622/- లకు వివిధ వ్యక్తులు కొనుగోలు చేయడమైనది. వేలం ప్రక్రియలో గుత్తి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వరలక్ష్మీ గారు పాల్గొన్నారు.
ఎస్సై,
యాడికి పోలిస్ స్టేషన్