ఈరోజు యాడికి మండలం లక్ష్మంపల్లి గ్రామంలోని బోయ కరిడికొండ కుమార్ కు చెందిన రెండు ఎకరాల అరటి తోటలోని సుమారు 174 అరటి చెట్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నరకడం జరిగింది నేరస్థలాన్ని తాడిపత్రి డిఎస్పీ శ్రీ గంగయ్య గారితో పాటు పరిశీలించడం జరిగింది పిర్యాదికి గ్రామంలో ఎవరితో కూడా ఎటువంటి రాజకీయ గొడవలు కానీ వేరే ఏ ఇతర తగాదాలు లేవు పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది
సీఐ యాడికి