నల్లమాడ, న్యూస్ 9 : అక్టోబర్ 6
నల్లమాడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి ఇన్చార్జ్ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాలు మేర నల్లమాడ మండలం ఎద్దుల వాండ్లపల్లి సమీపంలో గల అక్కదేవతల సమక్షంలో గల శ్రీ వినాయక స్వామి గుడి లో మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేసేది చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది. వైసిపి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని నినాదించారు జై జై వినాయక మరో ఆలకించవా మా చంద్రబాబునాయుడు మచ్చలేని నాయకుడు దేశవ్యాప్తంగా మంచి పేరున్న నాయకుడు వారిని మచ్చలేని నాయకుడు అయినటువంటి మా నాయకుడు క్షేమంగా తిరిగి రావాలని పూజలు నిర్వహించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు,పుట్ల రవీంద్ర. రామచంద్ర. పి . జై నరసింహులు, నారాయణస్వామి. మదన్ మోహన్ రెడ్డి, శ్రీనివాసులు బీసీ సెల్ సుబ్బరాయుడు.బావవలి పటాన్. చంద్రనాయక్ ,వి కృష్ణయ్య ,ఆంజనేయులు, కిరణ్ కుమార్, గంగిరెడ్డి రామంజి మల్లికార్జున్రెడ్డి నరేందర్, శ్రీనాథ్, రామంజి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.