పెద్దపప్పూరు మండలంలోని వెటర్నరీ హాస్పిటల్ కాంపౌండ్ ఆవరణంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు అనీ ప్రభుత్వ అధికారులు యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సంప్రదించగా చివరి మజిలీకి అన్నీతమై అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చందగాని ధ్రువనారాయణ, బండారు బాలకృష్ణ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి చింత నరసింహ బడిగింజల వేణు నాగరాజు పర్లపాటి మహేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్దపప్పూరు ఎస్సై కాజా హుస్సేన్ ,యాడికి వెటర్నరీ డాక్టర్ సుబ్బారెడ్డి , పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి ,వెంకట్ నారాయణ,ఏఎస్ఐ మహాదేవ వీఆర్వో సుంకన్న తదితరులు పాల్గొనడం జరిగింది.