యాడికి మండలంలో ఈరోజు సిబ్బంది తో కలిసి యాడికి రాయల చెరువు గ్రామాలలోని దుకాణాలలో రైడ్స్

యాడికి మండలంలో ఈరోజు సిబ్బంది తో కలిసి యాడికి రాయల చెరువు గ్రామాలలోని దుకాణాలలో రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఏ దుకాణాలలో అయిన ఎటువంటి అనుమతులు లేకుండా క్రాకర్స్ అమ్మడం చేసినట్లయితే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపడం జరిగింది. ఎస్సై యాడికి పియస్