Headlines

యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామం ఇద్దరు మట్కా బీటర్స్ అరెస్ట్ చందన గేట్ సమీపంలో మట్కాఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7750 నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాదీనం చేసుకుని కేసు నమోదు..

న్యూస్.9 యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామం ఇద్దరు మట్కా బీటర్స్ అరెస్ట్ చందన గేట్ సమీపంలో మట్కాఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7750 నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. వారి పేర్లు సోమనాథ్ 32 సంవత్సరాలు తండ్రి నెట్టప్ప , మరియు రమేష్ వయసు 26 తండ్రి రోగన్న సిరిగాపురం గ్రామం, హాలహర్వి మండలం వీరు గత నాలుగు నెలల క్రితం రాయలచెరువు గ్రామానికి వచ్చి సెంట్రింగ్ పని చేస్తూ ఉండి చుట్టుపక్కల ప్రజలతో రూపాయికి 80 రూపాయలు ఇస్తామని చెబుతూ, ప్రజలను మభ్యపెట్టి మట్కా రాస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై యాడికి ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి