పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి…

 

టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ ఆదేశాలు మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజకుమార్ ఎస్ఐ ప్రవీణ్ పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నట్టు సమాచారం…?

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ గాంధీనగర్ లో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజకుమార్ ఎస్ఐ ప్రవీణ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది.

 

అరెస్టు చేసి బూర్గంపాడు పోలీసులకు అప్పజెప్పినట్లు సమాచారం…?

 

ఇట్టి విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది