బూర్గంపాడు మండలం గాంధీనగర్లో అక్రమ కట్టడాలు..

బూర్గంపాడు మండలం గాంధీనగర్ లో డ్రైనేజ్ నిర్మాణం ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి , డ్రైనేజ్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కావస్తుందో లేదో వెంటనే వాటిపై మళ్లీ అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తున్న అక్రమదారులు.

అధికారులు స్పందించి డ్రైనేజ్ పై కట్టడాలు కట్టిన వారిపై అధికారులుతగు చర్యలు తీసుకోవాలని అధికారులు , మరలా వారు అక్రమంగా డ్రైనేజీ ఆక్రమిస్తే రోడ్డు సరిపోక ఎక్కువ ట్రాఫిక్ కలిగిన ఈ రోడ్డు పై యాక్సిడెంట్లు జరగకుండా ముందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు.