Headlines

బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం చెరువుకు అభివృద్ధి పనులకు శ్రీకారం..

బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు( రెడ్డిపాలెం) గ్రామంలో ఉన్న చెరువు అభివృద్ధి పనులకు 30 లక్షల రూపాయల నిధులుతో రోటరీ గవర్నర్ భూషి రెడ్డి శంకర్ రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం…

 

ఖమ్మం లకారం చెరువు మాదిరిగా గ్రామంలో ఆహ్లాదకరంగా రెడ్డిపాలెం లో ఉన్న చెరువును తీర్చిదిద్దాలని అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టిన రోటరీ గవర్నర్…