Headlines

సారపాక బస్టాండ్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఐటీడీఏ పీవో .

 

బూర్గంపాడు 23 ,న్యూస్9.

బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ ఆవరణంలో ప్రజల సౌకర్యార్థం..సుమారు 80 లీటర్ల వాటర్ కూలింగ్ ఫ్రిజ్ ను గ్రామపంచాయతీ మరియు ఐటిసి వారిచే ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా ఐ టి డి ఏ పి ఓ (భద్రాచలం) పాల్గొని వారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ టి సి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల రావు, ఎంపీడీవో జమలారెడ్డి, సారపాక గ్రామపంచాయతీ ఈవో మరియు రోటరీ ఇన్ ఇన్ భద్రాద్రి వారు పాల్గొన్నారు…*