Headlines

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది…

ఈరోజు చేగుంట గ్రామంలో ఇంటింటా ప్రచార భాగంలో మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు విన్నవించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ అధ్యక్షుడు యాదగిరి డిష్ రాజు చేగుంట మండల అధ్యక్షుడు అన్నము సాయి.అమలు సంఘం అధ్యక్షుడు దుర్గి నరసింహులు మురారి లక్ష్మణ్ సోమ సత్యనారాయణ సింగ్ బక్క దశరథ అనిల్ సండ్రుగురవి రాజేష్ ఖడ్గ శీను రవి మహిళలు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది🚗🚗