Headlines

యాడికి మండల కేంద్రంలోని.సిఎయన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సుల సర్టిఫికెట్ల పంపిణీ….

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని.సిఎయన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సుల సర్టిఫికెట్ల పంపిణీ….

చవ్వ అశ్వర్థ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం చవ్వ గోపాల్ రెడ్డి స్థాపించిన సిఏయన్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి అయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసి మీరందరూ మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాక్షించారు…ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రుద్రమ నాయుడు,నరసింహ చౌదరి,వెంకటేష్, నరసింహులు,సుమ పాల్గొన్నారు