యాడికి మండలంలో సోమవారం.జరిగిన మద్యం లాటరీలలో లాటరీ తగిలిన వారు ..

న్యూస్.9)

 

యాడికి మండలంలో సోమవారం.జరిగిన మద్యం లాటరీలలో లాటరీ తగిలిన వారు

షాప్ నెంబర్.68 పుప్పాల తండాకు చెందిన జయరాం నాయక్ (టిడిపి)

షాప్.నెంబర్.69 పుప్పాల తండాకు చెందిన జయరాం నాయక్ (టీడీపీ)

షాప్ నెంబర్.70 యాడికి గ్రామం కు చెందిన.జి. రామ్మోహన్ యాదవ్ (వై.ఎస్.ఆర్)

షాప్ నెంబర్.71 వి. సుగుణమ్మ (టి.డి.పి)