అగాపే ఆశ్రమంలో అన్నదానం..
న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు, గల.రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మునగల ప్రసాదు, (ఆర్టీసీ డ్రైవర్) భార్య సాలమ్మ వారి పెద్ద కుమారుడు అనిల్ కోడలు సుప్రియ 5వ పెళ్లిరోజు శుభ సందర్భముగా భోజనాలు సిద్ధపరిచి ఆశ్రమంలోని వారికందరికీ అన్నదానం చేశారు. మా వివాహ శుభ సందర్భముగా, అగాపే ఆశ్రమంలో ఇలా అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషకరం అన్నారు. చిన్న కుమారుడు నతానియల్, కుటుంబ సభ్యులు, కమలాకర్, చిన్నా, మోషే ,…