Headlines

కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసియున్న మరిడమ్మ అమ్మ వారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసియున్న మరిడమ్మ అమ్మ వారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు.

Read More

రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 3 సంవత్సరాలు వయస్సు కలిగిన మగ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు..

రాజమహేంద్రవరం,   తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం లోని ఆల్ కాట్ గార్డెన్ , రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఉడిపి రెస్టారెంట్ సమీపంలో వున్న కరెంట్ స్థంభం దగ్గర సుమారు 3 సంవత్సరాలు వయస్సు కలిగిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్థులు వదిలి వెళ్లిపోగా, ఆ శిశువును స్థానికులు గుర్తించి చేరదీయడం జరిగింది. తదుపరి ఆ బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వారి ఆదేశానుసారం ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు…

Read More

టిడిపిలోనే కొనసాగుతా…. కుసుమ శ్రీనివాసరావు…

అవిడి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెడ్డి తాతాజీ గారు పానెల్ లో పోటీ చేసిన తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు… కొందరు మభ్యపెట్టి వైసీపీ కండువా కప్పారని అది తనకి ఇష్టం లేదని శ్రీనివాస స్పష్టం చేశారు… ఆదివారం టిడిపి నాయకులు రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో సత్యానంద రావు సమక్షంలో శ్రీనివాసరావు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు… కార్యక్రమంలో ఇసుకు పట్ల వెంకటేష్ పుల్లెల పృద్వివి చిల్లి.కుమార్ పాల్గొన్నారు

Read More

టీడీపీ నుండి వై.సి.పిలోకి పలు చేరికలు

కొత్తపేట మండలం అవిడి గ్రామంలో టీడీపీ వార్డు మెంబర్ గా పోటీ చేసిన కుసుమే రాజు, కుసుమే అభేష్, కరుపోతు బాబ్జి తదితరులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వై.సి.పి తీర్ధం స్వీకరించారు. వారికి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Read More

దివ్యాంగులకు అండగా సత్య సౌదా పౌండేషన్.

దివ్యాంగులకు అండగా సత్య సౌదా పౌండేషన్ కనిపించేనా కరుణించేనా అంటూ ఈనెల ఏడవ తారీఖున ప్రముఖ దినపత్రిక ఈనాడులో ప్రచురించిన కథనానికి స్పందించిన సత్య సౌధ ఫౌండేషన్…         ద్రాక్షారామకు చెందిన శ్రీను, పద్మావతిలకు పుట్టిన బిడ్డలు అయిన వందన, ఆనంద కుమార్ లు పుట్టుకతోనే దివ్యాంగులు కావడంతో వారి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో వారి తల్లిదండ్రులు ఎక్కడికైన వెళ్లి జీవనోపాధి చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు.ఈ నేథ్యంలో…

Read More

ఈరోజు అల్లవరం మండలం గుడ్డివానిచింత సెంటర్ వద్ద జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు

ఈరోజు అల్లవరం మండలం గుడ్డివానిచింత సెంటర్ వద్ద జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు   ఈ కార్యక్రమంలో పినిపే శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్ధి బొమ్మి ఇజ్రాయిల్ గారు, దృశ్య కలల అకాడమీ చైర్మన్ కుడుపూడి సత్యశైలజ గారు, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యులు…

Read More

ఈరోజు అల్లవరం మండలం గుడ్డివానిచింత సెంటర్ వద్ద జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు..

ఈరోజు అల్లవరం మండలం గుడ్డివానిచింత సెంటర్ వద్ద జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు   ఈ కార్యక్రమంలో పినిపే శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్ధి బొమ్మి ఇజ్రాయిల్ గారు, దృశ్య కలల అకాడమీ చైర్మన్ కుడుపూడి సత్యశైలజ గారు, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యులు…

Read More

ధవళేశ్వరం – బొబ్బర్లంక బ్యారేజి రోడ్డు ఆధునీకరణ కొరకు నిరసన…

    వాహన ప్రయాణికులకు పువ్వులతో,బస్సు డ్రైవర్ లకు సాలువాలతో సన్మానం… వినూత్న రీతిలో నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు.. రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఈ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులుకు సొంత పనులపై ఉన్న శ్రద్ధ సమస్యలపై ఉండటంలేదని కనీసం ప్రధాన రహదారులైన మరమ్మతులకు నోచుకోవడం లేదని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిరశన వ్యక్తం చేశారు. బొబ్బర్లంక – ధవళేశ్వరం బ్యారేజిపై రోడ్డు ఆధునీరణకై తమ పార్టీ నాయకులు,…

Read More

రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి…ప్రజా ప్రతినిధులుకు సొంత పనులపై ఉన్న యావ సమస్యలపై ఉండటం లేదు.

రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి… ప్రజా ప్రతినిధులుకు సొంత పనులపై ఉన్న యావ సమస్యలపై ఉండటం లేదు.. కనీసం ప్రధాన రహదారులు అయినా మరమ్మతులకు నోచుకోవడం లేదు..   బొబ్బర్లంక – ధవళేశ్వరం బ్యారేజిపై రోడ్డు ఆధునీరణకై రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే : బండారు సత్యానందరావు నిరశన   కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక – ధవళేశ్వరం బ్యారేజిపై రోడ్డు నిర్మించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తమ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి ఆదివారం…

Read More

ఘనంగా వై.యస్.ఆర్.సి.పి.ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

  రావులపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించి, వై.యస్.ఆర్.కు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అనంతరం కొత్తపేటలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ     ఎన్నో కష్టాలు, కుట్రలు, కక్ష సాధింపు చర్యలు ధీటుగా ఎదుర్కొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే స్థాపించబడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుని 13 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ…

Read More