చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు.. చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30 వ తేదీ ఉదయం 11 గంటలకు చెన్నైలోని డి.బి.ఎన్.మహల్ కామ్రేడ్ కే.అమర్నాథ్ హాల్ లో ఉత్సాహపూరిత వాతావరణంలో మొదలు అయ్యింది. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి , బీజీపీ సీనియర్ నేత డా.హెచ్.వి. హాండే…

Read More

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులివే…వివిధ రాష్ట్రాలలో అత్యధిక సెలవులు

  దీపావళి పండుగ ముగిసింది.. దాంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ నెల కూడా మరో మూడు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. అక్టోబర్‌లో అధిక రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే మంగళవారం నుంచి నవంబర్‌ నెల రానున్నది. వారాంతపు సెలవులతోపాటు పలు పండుగల వల్ల బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్‌, నవంబర్‌ నెలలతో పోలిస్తే నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు తక్కువగానే ఉంటాయి. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారంతో కలిపి సుమారు పది రోజుల…

Read More

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్‌ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను…

Read More