జీవో నంబర్ 1 వివాదం.. ఏపీ పోలీసుల వివరణ ఇదే..

రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చారని.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అపొజిషన్ పార్టీలు అధికార వైఎస్సార్సీపై విరుచుకుపడుతున్నాయి. తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం…

Read More

కేంద్ర మంత్రి అమిత్ షాతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన సొంత పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది) పట్ల కొంత అసంతృప్తితో వున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర…

Read More

గడ్డకట్టిన మంచులో న్యూడుల్స్ .. వీడియో వైరల్

సోషల్ మీడియా పుణ్యంతో పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జేక్ ఫిషర్ అని పిలువబడే ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్ ఇటీవల చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వీడియోను పంచుకున్నారు. అతని ముఖం, కనురెప్పలు, వెంట్రుకలపై కనిపించే మంచు స్ఫటికాలతో పాటుగా న్యూడుల్స్ తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పడిపోయిన ఉష్ణోగ్రతల మధ్య నూడుల్స్ గిన్నెను తినడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో ద్వారా చూడొచ్చు. డిసెంబరు 28న షేర్ చేయబడిన వీడియో.. వైరల్…

Read More

మాస్కో – గోవా విమానానికి బాంబు బెదిరింపు

మాస్కో – గోవా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ విమానాశ్రయంలో కిందకు దించేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, బాంబు స్క్వాడ్‌తో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 277 మందితో మాస్కో నుంచి గోవాకు ఓ విమానం వస్తుంది. ఈ విమానానికి ఉన్నట్టుండి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది….

Read More

ఐసీయూలో నరకం అనుభవిస్తున్న ప్రముఖ నటి..

ప్రముఖ బుల్లితెర నటి మహేక్ చాహల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఐసీయూలో ఉంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూమోనియోతో బాధపడుతున్న ఆమె.. ఇటీవల ఆప్పత్రిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పుడతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజులు ఆస్పత్రిలో ఆమె నరకం అనుభవిస్తున్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో మహేక్ చాహల్ చేరారు. నాలుగు రోజులుగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు….

Read More

10వ తేదీ దాటినా.. రేషన్, జీతాలు ఇవ్వని కేసీఆర్ : బండి

తెలంగాణ ప్రభుత్వ నిర్వాకం వల్ల.. సంక్రాంతి పండుగ పూట రాష్ట్రంలోని పేదలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఇంకా రేషన్ బియ్యం అందలేదని… కేంద్ర ప్రభుత్వం తన కోటాను సమయానికి విడుదల చేస్తున్నా… రాష్ట్ర సర్కార్ తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. కొన్ని జిల్లాల్లో తెలంగాణ…

Read More

: అడివి శేష్ G2 ప్రీ-వెర్షన్.. టెర్రిఫిక్.. !

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్, ఇటీవల హిట్-2 మూవీతో బాక్సాపీస్ వద్ద అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను తన నెక్ట్స్ స్పై థ్రిల్లర్ మూవీ ‘గూఢచారి-2’పై పెట్టాడు ఈ హీరో. ‘G2’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రిప్టును అడివి శేష్ స్వయంగా అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. Adivi Sesh…

Read More

బోథ్ గురుకుల పాఠశాలలో పక్షులకు ఆహరం కొరకు బర్డ్ ఫీడర్ లను చెట్లకు ఏర్పాటు

ఈ రోజు ప్రకృతి తో స్నేహం లో భాగంగా బోథ్ గురుకుల పాఠశాలలో పక్షులకు ఆహరం కొరకు బర్డ్ ఫీడర్ లను చెట్లకు ఏర్పాటు చేయడమైనది. విద్యార్థులకు జీవన చక్రం లో పక్షుల ప్రాముఖ్యత గూర్చి, మొక్కలు, మూగ జీవాలా ఆవశ్యకత గూర్చి,మూగజీవాలకు నీటి తోట్టెలు, పక్షులకు నీటి తోట్టెలు, బర్డ్ ఫీడర్లు, పక్షి గూడులు గురించి చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ స్వర్ణలత మేడం గారు, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ రవి కుమార్…

Read More

జాతీయ బి సి సంక్షేమసంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు లాకవెంగళరావు మరియు రాష్ట్ర ఇంచార్జి & మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ…

జాతీయ బి సి సంక్షేమసంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు లాకవెంగళరావు మరియు రాష్ట్ర ఇంచార్జి & మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ , జాతీయ కన్వీనర్ నాగేశ్వర్ రావు , రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు , సమక్షంలో బంగారు నారాయణ స్వామి,రాయలసీమ అధికారప్రతినిధి గాను ,ఎం దేవి చిత్తూర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియామకం, చిత్తూరుజిల్లా అధ్యక్షులు లక్ష్మీప్రసన్నకుమార్ బంగారుపాళ్యం లో వీరిని సన్మానం సేశారు. ఈ కార్యక్రమములో గౌరవాధ్యక్షులు బి మునిరత్నం,…

Read More

డిఎస్పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం మండలం లో రానున్న సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో జల్లికట్టు, కోడిపందాలు లాంటివి చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రజలు జల్లికట్టు, కోడిపందాలు లాంటివి నిర్వహించరాదని నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బంగారుపాళ్యం అర్బన్ స్టేషన్ సిఐ నరసింహారెడ్డి ప్రజలకు హెచ్చరించారు. అలాగే ప్రతిరోజు మండల కేంద్రంలో…

Read More