కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చెయ్యాలి..సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు..
న్యూస్ 9 రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని పెద్దపల్లి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మంథనిలో సిఐటీయు మండల కమిటీ సమావేశం నిర్వహించటం జరిగినది. సిఐటీయూ, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు హాజరైనారు. ఈ సందర్బంగా ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి…