జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా మొదలెట్టిందిగా..

జబర్దస్త్ షో కొత్త యాంకర్ సౌమ్యా రావు కూడా ఫాం లోకి వచ్చింది. జబర్దస్త్ లో రెండు వారాలు యాంకర్ గా కనిపించిందో లేదో అమ్మడి సోషల్ మీడియా ఫాలోయర్స్ పెరుగుతూ వచ్చారు. ఇక పెరిగిన ఫాలోవర్స్ కోసం సౌమ్యా రావు కొత్తగా రీల్స్ కూడా చేస్తుంది. గ్లామర్ షో పెద్దగా చేయకపోయినా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది అమ్మడు. అంతకుముందు సీరియల్స్ చేసినా సరే అమ్మడికి ఇంత పాపులారిటీ రాలేదు. కానీ జబర్దస్త్ యాంకర్ గా…

Read More

‘పుష్ప-2’ క్రేజీ అప్డేట్..

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ‘పుష్ప ది రూల్’ పార్ట్ 2తో తిరిగి రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో స్వీక్వెల్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. “పుష్ప: ది…

Read More

మరోసారి బరిలోకి డోనాల్డ్ ట్రంప్…

. అమెరికా అధ్యక్షుడిగా  దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. మంగళవారం రాత్రి ఆయన రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కోరుతూ ప్రకటన చేశారు. మార్ ఎలాగో ఎస్టేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. అమెరికాను మరోసారి గొప్ప ప్రకాశవంతంగా చేసేందుకు గానూ అధ్యక్ష పదవికి ఈ రాత్రి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నానని ప్రకటించారు. మార్ ఎలాగో ఎస్టేట్ కేంద్రంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ దాదాపు గంట సేపు ప్రసంగించారు. Donald Trump అమెరికాను…

Read More

బీజేపీ మళ్లీ గెలుస్తుందా? …….. గుజరాత్ ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షున్ని మార్చినా పెద్దగా ఫలితం కనబడటం లేదు.. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆ రాష్ట్రం నుంచి మినహాయింపు తీసుకుంది.. పులి మీద పుట్రలా ఆమ్ ఆద్మీ పార్టీ జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బిజెపి ఆయువు పట్టయిన హిందుత్వ నినాదాన్ని తన సొంతానికి వాడుకుంటున్నది. దీనికి తోడు విద్య,…

Read More