టాలీవుడ్ ని కాపీ కొట్టిన హాలీవుడ్

తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సాధించిన ఉత్సాహంతో రామౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయగా, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మన సినిమాలపై హాలీవుడ్ మేకర్స్ ఓ కన్నేయడం మొదలు పెట్టారు. అక్కడితే…

Read More

డైరెక్టర్ శంకర్ క్రాస్ చేసి టాప్‌లో కి రాజమౌళి

ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు చేస్తున్న రాజమౌళి ఉన్నత స్థాయికి చేరుకున్నీడు. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఇక జక్కన్న…

Read More

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు

:బీట్ రూట్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. భూమిలో పండే ఈ బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా మందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు.ఎందుకంటే బీట్ రూట్ తినడానికి కాస్త తియ్యగా ఉంటుంది అలాగే బీట్ రూట్ రంగు కూడా ఎర్రగా ఉండడం వలన చాలా మంది దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే బీట్ రూట్ తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు…

Read More

ఉసిరికాయ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా ? తెలిస్తే అస్సలు వదలరు !!!!!

మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే చెట్లల్లో ఉసిరి చెట్టు కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. ఉసిరికాయను ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమలకా అని అంటారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను అలాగే ఉసిరి చెట్టు ఆకులను, పూలను, గింజలను, వేర్లను, బెరడును ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరికాయలు ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉసిరికాయల…

Read More

ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారని జనసేన లీకులు

`చంద్రబాబు ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన టైమ్ లోనూ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబడుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తాజా రాజకీయా పరిణామాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత చెప్పిన మాటలవి. ఢిల్లీకి పవన్ ను బీజేపీ…

Read More

రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయ…….?

మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని తక్కువ దరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కొందరూ గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొందరేమో గుడ్డును తినాలా వద్దా తింటే లాభమా, తినకపోతే లాభమా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తినడంపై చాలా మంది అనేక అపోహలను కలిగి ఉంటారు. గుడ్డును తింటే శరీరంలో కొవ్వు చేరుతుందని చాలా అపోహపడుతుంటారు. కానీ గుడ్డు తింటే కొవ్వు చేరుతుందనే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డును రోజూ వారి ఆహారంలో…

Read More

రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది…….నెటిజన్లు తీవ్ర ఆగ్రహం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కన్నడ చిత్రం `కాంతార`. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా నటిస్తుంటే.. కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీలక పాత్రలను పోషించారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు,…

Read More

చామదుంప కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మన అందరికి తెలిసిన విషయమే. అలాగే రూట్ కూరగాయలు కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం అందులో చామ దుంప ఒకటి. సాధారణంగా మనం చామ దుంపతో కూర మరియు ఫ్రై చేస్తాము. అయితే చాలా మంది దుంపలు అనగానే దానిలో పిండి పదార్థాలు ఎక్కువగా వుంటాయి అని వాటిని పక్కన పెడుతుంటారు. మరి కొందరు చామదుంప జిగురుగా వుంటాయని వాటిని పట్టించుకోరు. కాని చామ దుంపల వల్ల…

Read More

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంపై పవన్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లపై ఏపీ మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమరనాథ్ పవన్ కు త్రీ క్యాపిటల్స్ ఉన్నాయంటూ విమర్శించారు. దత్త తండ్రి చంద్రబాబు తరపున…దత్తపుత్రుడు పవన్ మియావ్ వియావ్…మియావ్..మియావ్ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ 1 అంతర్జాతీయ రాజధాని మాస్కో…2…

Read More

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనేది అంత సులువు ఏం కాదు.

2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏపీలో ఎవరిది అధికారం. వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? రెండు పార్టీలు మాత్రం హోరాహోరీగా పోటీ పడనున్నాయి. అధికార వైసీపీ పార్టీ మాత్రం ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అంతే. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి 2024 ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో సరిగ్గా తెలియదు. ఏ క్షణంలో అయినా జరగొచ్చు. ముందస్తు కూడా వచ్చే అవకాశం ఉంది….

Read More