53 డీఏఓ ఉద్యోగాలకు …… తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని ఈ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. ముఖ్యాంశాలు… అప్లికేషన్ విండో ఆగస్టు 17న తెరుచుకోనుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 6. ఉద్యోగార్థులు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారై…

Read More

కువైట్ కి 10 రోజుల్లోనే వర్క్ వీసా

విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చే ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం 10 రోజుల్లోనే వర్క్ పర్మిట్ జారీ అయ్యేలా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో వర్క్ పర్మిట్ కోసం కనీసం 3 నెలలు వేచి చూడాల్సి ఉండేది. ప్రస్తుతం మెడికల్ పరీక్షల కోసం 4 రోజుల సమయం పడుతోంది. వీటిలో స్వదేశంలో 2 రోజులు, కువైట్ కు వచ్చిన…

Read More

వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్…

Read More

ఎక్లాట్‌ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు

ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ (ఎక్లాట్‌) తెలంగాణలో తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్‌ ఇప్పటికే కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల…

Read More