డీఆర్డీవో, హైదరాబాద్లో ఉద్యోగావకాశాలు
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్డీఎల్).. జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 10 విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికిల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్. జేఆర్ఎఫ్ (మెకానికల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి. జేఆర్ఎఫ్ (ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి….