Headlines

మార్చి 1 నుండి ప్రారంభం కానున్న BSNL 4G సేవలు

బిఎస్ఎన్ఎల్ 4 జి, ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు చేరేముందు మొత్తం 20 సర్కిళ్లలో అధికారికంగా ప్రవేశపెట్టబోతోంది. మార్చి 1 న సేవ ప్రారంభమైన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త 4 జి ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇది తాత్కాలిక లాంచ్ తేదీ కావచ్చు మరియు 4 జి స్పెక్ట్రం విడుదల సమయాన్ని బట్టి మారవచ్చు.   బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న 3 జి స్పెక్ట్రం ఉపయోగించి 4 జి…

Read More

దేశవాసులందరికి మరో శుభవార్త !

‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్, మహరాష్ట్ర, హరియాణ, కేరళ, గోవా, రాజస్తాన్, కర్నాటక రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు చేస్తోన్న రాష్ట్రాలకు…

Read More

దేశ వ్యాప్తంగా వైఫై కాలింగ్ తీసుకురానున్న JIO

ఇక నుండి ఎటువంటి అంతరాయం మరియు అస్పష్టత లేనటువంటి వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ జియో వినియోగదారులకు పరిచయం అవుతుంది. అంతేకాదు, కాలింగ్ కోసం కూడా ఎటువంటి అధిక రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. వాయిస్ మరియు వీడియో కాలింగ్ వాటి ప్రయోజనాలను ఉచితంగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా జియో తీసుకొచ్చిన Wi-Fi కాలింగ్ వాల్ల సాధ్యమయ్యింది. ఇప్పుడు, ఈ సేవలను భారత దేశమంతటా ప్రకటించింది. మరి ఈ ఉచిత కాలింగ్ సర్వీసును మీ ఫోనులు సెట్…

Read More

అందరికంటే ముందుగా ఇన్విసిబుల్ కెమెరా

వన్‌ప్లస్‌ మాత్రం కాస్త భిన్నమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే వన్‌ప్లస్‌ త్వరలో కనిపించని (ఇన్విజిబుల్‌) కెమెరాలు కలిగిన ఫోన్లను విడుదల చేయనుంది. మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ తాజాగా విడుదల చేసిన ఓ టీజర్‌లో తన కొత్త ఫోన్లలో అందివ్వనున్న ఇన్విజిబుల్‌ కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. సదరు కెమెరాలు ఫోన్‌ వెనుక భాగంలో ఓ పారదర్శక గ్లాస్‌ కింద ఉంటాయని మనకు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్‌…

Read More

స్వదేశ టెక్నాలజీ నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల

యోమితో ఇస్రో చర్చలు చివరి దశలో ఉన్నాయి మరియు అన్నీ సజావుగా జరిగితే, చైనా దిగ్గజం భారతదేశంలో రాబోయే ఆరు నుండి ఏడు నెలల్లో నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, ఇస్రో మరియు షియోమి మొదట మధ్యతరహా స్మార్ట్‌ఫోన్‌లకు నావిక్ మద్దతును తీసుకురావాలని యోచిస్తున్నాయి. “షియోమి ఒప్పందంలో ఉంది, ఇంకా ఏమీ ఖరారు కాలేదు. మేము మధ్య స్థాయి మొబైల్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నాము. ఆ విధంగా, ఇది ఎక్కువ…

Read More

ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త …..

279 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ తో పాటు ఇతర నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 4 లక్షల రూపాయల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. బీమాతో పాటు ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు పలు ఫ్రీ…

Read More