యాపిల్ మ్యాక్‌బుక్ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1ను రూ.
67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్ లభిస్తుంది.
Apple 2nd gen AirPod: ఈ ఎయిర్పాడ్ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపుకుంటే రూ. 1500 అదననంగా డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకుంటే వీటిని రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ వాచ్ సిరీస్ 9: యాపిల్ వాచ్ సిరీస్ 9పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏకంగా రూ. 8,901 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈఎమ్ఐపై రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ. 30,999కి సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్ 15: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా యాపిల్ 15పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం ఆఫర్లో భాగంగా రూ. 13,401 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 64,999కే సొంతం చేసుకోవచ్చు.
Apple iPad 9th gen: యాపిల్ ఐపాడ్ 9th జెన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,901 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఐప్యాడ్‌ను రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.23,499కే సొంతం చేసుకోవచ్చు.