Headlines

*కుటుంబం మొత్తానికి భీమా కల్పించాలి.*.

 

చంద్రన్న భీమా మాదిరిగానే వైయస్సార్ భీమాలోను కుటుంబం మొత్తానికి భీమా పథకం వర్తింప చేయాలి..

కుటుంబ సభ్యులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు, ఆసరా కల్పించిన చంద్రన్న భీమా పథకాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

నాడు కుటుంబంలో ఎవరూ చనిపోయినా, చంద్రన్న భీమా పథకం వర్తించగా, నేడు వైయస్ఆర్ భీమా పధకం కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే వర్తిస్తుంది.

నాడు చంద్రన్న భీమాలో సహజ మరణానికి రెండు లక్షలు ఇవ్వగా, నేడు ఒక లక్ష మాత్రమే ఇస్తున్నారు. నాడు 15 రోజుల్లో పరిహారం ఇస్తే నేడు ఏడాదికి కూడా పరిహారం అందించడం లేదు.

నాడు చనిపోయిన వారి పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇవ్వగా, నేడు ఇవ్వడం లేదు.

పేదలు ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఈ పథకం అందించవలసిన ఆవశ్యకత ఉంది.
చంద్రన్న భీమాలో మాదిరిగానే, ఈ పథకంలోనూ కుటుంబ సభ్యులు అందరికీ వర్తింప చేయడంతో పాటు పరిహారం కూడా త్వరితగతిన చెల్లించాలి.

*👉ఈ పథకం క్రింద 18 నుండి 70 సంవత్సరాల మధ్య కలవారు ప్రమాద వశాత్తూ చనిపోతే, వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు,18 నుండి 50 సంవత్సరాలు మధ్య వయస్సు వారు సహజ మరణం చెందినా రూ రెండు లక్షలు,50