భాను ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు

కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో బారాస యూత్ అధ్యక్షులు చిక్కుడు భాను ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్, డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండారంగారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, ఎంపీటీసీల పోరం జిల్లా నాయకులు లింగారెడ్డి, కొనయపల్లి సర్పంచ్ మిట్టపల్లి ఋషి, ఉపేందర్ , నరేష్ యాదవ్, బాబు, శ్యామ్ కుమార్, జైపాల్, పంజా నవీన్, రాకేష్ సాయికిరణ్ సంతోష్ తోపాటు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.