లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల పుట్టినరోజు వేడుకలు* ….

*దుద్దెడ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి,
లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల పుట్టినరోజు వేడుకలు* ….

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారు
మరియు
మలిదశ ఉద్యమకారుడు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల జన్మదినం సందర్భంగా దుద్దెడ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దుద్దెడ శంభో దేవాలయం లో పూజలు చేసి, కేక్ కటింగ్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులు బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్
రైతుబంధు సమితి జిల్లా సభ్యులు దోమల ఎల్లం, ఎంపీటీసీలు గురజాడ బాలాజీ, పిల్లి నాగరాజు,
ఉప సర్పంచ్ గుండెల్ని ఆంజనేయులు లు మాట్లాడుతూ
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్న నాయకులు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినం ఒకేరోజు రావడం శుభ పరిణామం అని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో
వార్డు సభ్యులు మిద్దె శివకుమార్,చిలుముల శ్రీరాములు, పోతుగంటి నాగరాజు నాయకులు పబ్బోజు భాస్కర్, ఎర్రబోయిన కనకయ్య, కర్రోళ్ల యాదగిరి, పల్లె బాబు, ఎమ్మసారం శ్యామ్, ఆరేపల్లి భాస్కర్, ఉనుగూరు జైపాల్, జక్కుల శ్రీశైలం, సతీష్, నర్సింగారావు, తలారి ఎల్లం, నర్సింలు, గొడుగు కనకయ్య, ఎండి. యూసుఫ్, కాట నర్సింగరావు, మైలారం శ్రీనివాస్, పంజా నవీన్, చిక్కుడు భాను, ఎండి నయుముద్దీన్, మెరుగు పోచయ్య, నాగరాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు….