గౌరవ బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం.

గౌరవ బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం.

రేపు ఉదయం 10:30 కు నాగుల బండ దగ్గర ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ పక్కన ఐటీ టవర్ (IT Tower) ప్రారంభోత్సవం

గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మరియు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతులమీదుగా ప్రారంభోత్సవం..

కావున ఇదే పిలుపుగా భావించి కొండపాక మండలంలోని గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు, ఉప సర్పంచులు మరియు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.

ఇట్లు

నూనె కుమార్
అధ్యక్షులు
బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండలం