చిన్నమయ్య జయంతి 108వ సందర్భంగా మని శరన్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన కె.వి తిరపతి..

 

హిందూపురం, న్యూస్ 9: నవంబర్ 26:

 

108వ చిన్మయ్య జయంతిసందర్బంగా మణి చరన్‌

మెమోరియల్ ట్రస్టు కే వి చలపతి మరియు ఎంహెచ్ ఈడబ్ల్యూహెచ్ఎస్ ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా మరియు పుష్పగిరి నేత్రాలయ వారి సౌజన్యంతో హిందూపురం లోని డివిజ చిన్నమయ్య విద్యాలయం నందు జరిగిన ఉచిత వైద్య శిబిరము నందు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఆరోగ్యాలను పరీక్షించు కున్నారు కంటికి సంబంధించి ఆపరేషన్ అవసరం ఉన్నదని తెలిసిన కడప పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉచిత ఆపరేషన్ కొరకు తరలించడం జరిగినది. ఈ కార్యక్రమంకు చిన్మయ్య విద్యాలయం కరెస్పాండంట్ భీమ్ రాజ్ గారు ప్రారంభోత్సవంతో నిర్వహించటం జరిగినది ఈ కార్యక్రమము నందు జగదీష్ గారు శివన్న,నందకుమార్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ఇమ్రాన్ ఖాన్,డాక్టర్ సాహిద్, డాక్టర్ ఇమ్రాన్, వీహెచ్పీ నాగరాజు,బంగారు చంద్ర, చంద్ర,బిజెపి గోవింద్,అఖిల్ రాజు, ఆదిత్య శ్రీనివాస్ ఫిజియోథెరపీ లాయర్ చంద్ర,ఆబిడ్, షమీం, శ్రీనివాసులు,అక్కంపల్లి జయరాము, మోదా వివిధ కుల సంఘ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.