తెలంగాణ రాష్ట్ర మాత్యులు శ్రీ ధనసరి అనసూయ (సీతక్క) గారి తనయులు ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి & పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ ధనసరి సూర్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన BTPS కాంట్రాక్ట్ కార్మికులు…

నిన్న పినపాక నియోజకవర్గం భూర్గంపడ్ మండలంలో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు విచ్చేసిన శ్రీ ధనసరి సూర్య గారిని కలిసి BTPS కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ (INTUC అనుబంధం) గురించి చర్చించిన కాంట్రాక్ట్ కార్మికుల నాయకుడు షేక్ ఆసిఫ్ పాషా గారు..భవిష్యత్ లో కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటానని కార్మికుల సమస్యలు మంత్రుల మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని సూర్య గారు తెలపడం జరిగింది.